పుట్టిన నక్షత్రము నుండి కావలసిన నక్షత్రము వరకు లెక్కించి, తొమ్మిదిచే భాగించగా, శేషం ....
౧ అయితే జన్మతార,
౨అయితే సంపత్తార,
౩ అయితే విపత్తార,
౪ అయితే క్షేమతార,
౫ అయితే ప్రత్యక్ తార,
౬ అయితే సాధన తార,
౭ అయితేనైధన తార,
౮ అయితే మిత్ర తార,
౯ అయితే పరమ మిత్ర తార.
వీటిలో ౧, ౩, ౫, ౭ తారలు మంచివి కావు. ౨, ౪, ౬, ౮, ౯తారలు మంచివి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి