21 అక్టోబర్ 2009

ఉచ్చ - నీచ స్థానములు

"మేశోగౌర్మకర శ్శతి శశి గృహం మీనస్తులోచ్చ భః"
(గౌ=వృషభం, శ్శతి=కన్య, శశి గృహం=కర్కాటకం)
రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, శని గ్రహములకు వరుసగా మేష, వృషభ, మకర, కన్య, కర్కాటక, మీన, తుల రాశులు ఉచ్చ స్థానాలు. గ్రహాలకు వాటి యొక్క ఉచ్చ స్థానం నుండి ౭వ రాశి (౧౮౦ డిగ్రీలు) నీచ స్థానమౌతుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి