01 నవంబర్ 2009

నక్షత్ర ప్రమాణము

ఒక వృత్తం యొక్క పరిధి ౩౬౦ డిగ్రీలని తెలుసు.
అంటే, ౨౭ నక్షత్రాలను వృత్తంలో సమానంగా ఉంటే ...
ఒక్కొక్క నక్షత్ర ప్రమాణము = ౩౬౦ / ౨౭ = డి. ౧౩-౨౦ నిమిషాలు
ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదాలు అయినందున
ఒక్కొక్క నక్షత్ర పాద ప్రమాణము = ౧౩.౨౦ / = డి.-౨౦ ని.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి