జ్యోతిష శాస్త్రము
అద్వేషి నిత్య సంతోషి గణితాగమ పారగః ముహూర్త గుణదోషజ్ఞో వాజ్ఞీ కుశల బుద్దిమాన్
10 జనవరి 2010
01 జనవరి 2010
13 డిసెంబర్ 2009
20 నవంబర్ 2009
08 నవంబర్ 2009
03 నవంబర్ 2009
02 నవంబర్ 2009
01 నవంబర్ 2009
ద్వాదశ భావాలు - సంక్షిప్త విశ్లేషణ
జాతకుడు బాగుండాలంటే, జాతకుని యొక్క తనూ భావము (లగ్నము) బాగుండాలి. తనూ భావము బాగుండాలంటేవ్యయ స్థానము (౧౨వ భావము) బాగుండాలి. ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యయము చేయగలగాలంటే బాగాలాభాలు లేదా సంపాదన బాగుండాలి. అంటే లాభ స్థానము (౧౧వ భావము) బాగుండాలి. లాభాలు లేదా సంపాదనబాగుండాలంటే వృత్తికి సంబందించిన ౧౦వ భావము బాగుండాలి. వృత్తి అనగా, వ్యాపారము కావచ్చు, ఉద్యోగముకావచ్చు, నైపుణ్యము కావచ్చు. దశమ భావము బాగుండాలంటే, అందుకు అతడు లేదా అతని తల్లిదండ్రులు ఎంతోపుణ్యము చేసుండాలి. ఇందుకు నవమ భావము బాగుండాలి. నవమ భావము బాగుండాలంటే, జాతకుడు ఎంతోకష్టపడాలి, ఇబ్బందులను ఎదుర్కోవాలి. దీనికి అష్టమ భావము (ఆకస్మిక ధన లాభము, స్పెకులేషన్ మొ. కూడా) బాగుండాలి. అష్టమ భావము బాగుండాలంటే సప్తమ భావము (కళత్రము, సంబందాలు, రిలేషన్స్) బాగుండాలి. సప్తమ భావము బాగుండాలంటే శత్రు, రోగ, ఋణ స్థానము (౬వ భావము) బాగుండాలి. అందుకు జాతకుని యొక్కఆలోచన సరళి, సంతానము (పంచమ భావము) బాగుండాలి. అందుకు తల్లి ప్రేమ, సౌఖ్యము, విద్య, ఆహారనియమాలు మొ. (చతుర్ధ భావము) తోడ్పడుతుంది. దానికి అందరి సహకారము (తృతీయ భావము) కావాలి. సహకారము పొందాలంటే ధనము, మంచి వాక్కు (ద్వితీయ భావము) కలిగి ఉండాలి.
ద్వాదశ భావాలలో ఒక భావమునకు మరొక భావమునకు అంతర సంబందము (inter-link) కలిగి ఉంటుంది. కావునజాతకులు మంచి వాక్కు, నడవడి, ప్రవర్తన కలిగి ఉండవలెను.
ద్వాదశ భావాలలో ఒక భావమునకు మరొక భావమునకు అంతర సంబందము (inter-link) కలిగి ఉంటుంది. కావునజాతకులు మంచి వాక్కు, నడవడి, ప్రవర్తన కలిగి ఉండవలెను.
లగ్నము సాధించే విధానము
లగ్నము అనగా ఏమిటి ?
------------------------
------------------------
సూర్యుడు ఒక్కొక్క నెల ఒక్కొక్క రాశిలో ఉంటాడు. ప్రతి రోజూ సూర్యోదయ సమయములో ఆ రాశి నుండి ప్రయాణము సాగించి ఆ రోజు పూర్తయ్యేసరికి ౧౨ రాశులు చుట్టి వస్తాడు. (నిజానికి భూమే సూర్యుని చుట్టూ తిరుగుతూ ఉంటుంది. మనము స్థిరముగా ఉన్నట్లు, సూర్యుడే తిరుగుతున్నట్లు కనిపిస్తుంది). ఈ విధంగారోజుకు ఒక డిగ్రీ చొప్పున ముందుకు నడుస్తూ నెల రోజుల తరువాత ఆ రాశిని వదిలి తరువాత రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈవిధంగా ప్రతి రోజు ౧౨ రాశులలో సంచరిస్తున్నప్పుడు ఏదైనా ఒక సమయములో ఒక వ్యక్తి జననం అయితే ఆసమయానికి సూర్యుడు ఏ రాశిలో సంచరిస్తూ ఉంటాడో ఆ రాశి లగ్నం అవుతుంది.
జాతక చక్ర నిర్మాణానికి కావలసినవి - దిగ్దేశకాలమనములు, అనగా --
జాతకుని యొక్క (౧) పుట్టిన తేది (౨) పుట్టిన సమయము (౩) పుట్టిన స్థలము
భారత ప్రామాణిక కాలమానము (IST) 82 1/2 (82.30) తూర్పు రేఖాంశము (East Longitude) గా నిర్ణయించబడినది. జాతకుడు పుట్టిన ప్రదేశములోని సమయమును "స్థానిక కాలమానము" (Local Mean Time, LMT) అందురు. LMT యొక్క అక్షాంశ, రేఖాంశములు (Latitude, Longitude) లను గుర్తించ వలెను. (అక్షాంశ, రేఖాంశముల పట్టిక Tables of Ascendants పుస్తకములోని ౧౦౦వ పేజి నుండి చూడవచ్చును). తరువాత IST మరియు LMT ల మధ్య గల వ్యత్యాసమును లెక్కించవలెను. IST మరియు LMT మధ్య గల వ్యత్యాసమును నాలుగుచే (౩౬౦ డిగ్రీలు గల భూమి తన చుట్టూ తాను తిరుగుటకు ౨౪ గంటలు పడితే, ఒక డిగ్రీ తిరుగుటకు పట్టే సమయము నాలుగు నిమిషాలు) గుణించగా వచ్చిన లబ్ధమును జాతకుడు పుట్టిన సమయమునకు కలుపుట లేదా తీసివేయుట ద్వారా LMT ని సవరించవలెను.
ఉదా: ఒక జాతకుడు హైదరాబాదులో సా.గం.౫-౩౦ ని.లకు పుట్టాడని అనుకుంటే,
82.30 IST East Longitude
78.27 LMT of Hyd. East Longitude
---------------
04.03 IST(-)LMT
x(-) 4
---------------
(-)16.12
---------------
5-30-00 జాతకుడు పుట్టిన సమయము, గం-ని-సె
(-) 0-16-12
---------------
5-13-48 స్థానిక కాలమానమునకు సవరించిన తరువాత, జాతకుడు పుట్టిన వాస్తవ సమయము
---------------
నక్షత్ర కాలమానము (Sidereal Time)
-------------------------------------
సూర్యుడు ఒక నక్షత్రము నుండి బయలుదేరి తిరిగి అదే నక్షత్రమును చేరుటకు పట్టే కాలమును నక్షత్రకాలమానము అందురు. ఇది గం.౨౩.౫౭ ని. ఉంటుంది. జాతకుడు పుట్టిన తేదికి Tables of Ascendants పుస్తకములోని Sidereal Time (Table-1) ప్రకారము నక్షత్ర కాలమానము గుర్తించ వలెను.
జాతకుడు పుట్టిన సంవత్సరమును సవరణ చేసుకొనవలెను (Tables of Ascendants, Table-2)
తరువాత మ.గం. ౧౨ ల నుండి జాతకుడు పుట్టిన సమయానికి ఉన్న కాలము యొక్క వ్యత్యాసము (Time interval) ను కూడా సవరణ చేయవలెను. (Tables of Ascendants, Table-4)
భారతీయ నక్షత్ర కాలమాన సవరణ కూడా చేయవలెను (Tables of Ascendants, from Page 100). ఇది ౬ ని. లకు ఒక సెకను చొప్పున సరిచేయవలెను.
భారతీయ జ్యోతిషం నిరయన (అయనము లేనిది) పద్దతిని అనుసరించుచున్నది. కావున అయనాంశవ్యత్యాసమును కూడా సవరణ చేయవలెను. (Tables of Ascendants, Page 100)
పై విధానము ప్రకారము లగ్నము సాదించే ఉదాహరణలు ప్రత్యేక లేబుల్ ద్వారా చూపబడినది. Index చూడగలరు.

నక్షత్ర ప్రమాణము
ఒక వృత్తం యొక్క పరిధి ౩౬౦ డిగ్రీలని తెలుసు.
అంటే, ౨౭ నక్షత్రాలను ఈ వృత్తంలో సమానంగా ఉంటే ...
ఒక్కొక్క నక్షత్ర ప్రమాణము = ౩౬౦ / ౨౭ = డి. ౧౩-౨౦ నిమిషాలు
ఒక్కొక్క నక్షత్రము నాలుగు పాదాలు అయినందున
ఒక్కొక్క నక్షత్ర పాద ప్రమాణము = ౧౩.౨౦ / ౪ = డి.౩-౨౦ ని.

25 అక్టోబర్ 2009
23 అక్టోబర్ 2009
22 అక్టోబర్ 2009
21 అక్టోబర్ 2009
గ్రహ దృష్టులు
" పశ్యంతి సప్తమం సర్వే శని జీవ కూజా పునఃవిశేషతశ్చ త్రిదశ త్రికోణ చతురస్రగాన్ "
అన్ని గ్రహములు తామున్న రాశి నుండి ఏడవ రాశిని చూచెదరు. శని ౩, ౧౦ స్థానములను, గురుడు ౫, ౯ స్థానములను, కుజుడు ౪, ౮ స్థానములను విశేష దృష్టితో చూచెదరు. విశేష దృష్టి అత్యంత బలవత్తరము. వక్రించిన గ్రహము యొక్క దృష్టికి ఫలితము లేదు.(జీవ=గురుడు)
గుర్తుంచుకోవలసినవి
* రవికి - బుధునికి మధ్య దూరం ఎల్లప్పుడూ ౩౦ డిగ్రీలకు మించి ఉండదు
* రవికి - శుక్రునికి మధ్య దూరం ఎల్లప్పుడూ ౪౫ డిగ్రీలకు మించి ఉండదు
* మార్చ్ ౨౧ మరియు సెప్టెంబర్ ౨౩ రోజులలో దిన రాత్రులు సమానము (equinox)
* రాశి చక్రము భీజము అయితే, భావ చక్రము - వృక్షము, నవాంశ చక్రము - ఫలము

దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్లు (Atom)